బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 14:36 IST

వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్‌ భేటీ ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని, 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. 5 హామీలకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరిన్ని

తాజా వార్తలు