బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 18:35 IST

జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

ముంబయి: జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తెలుగు క్రికెటర్‌ నితీశ్‌రెడ్డికి చోటు దక్కింది. జట్టు వివరాలు: శుభ్‌మన్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, రుతురాజ్‌, అభిషేక్‌ శర్మ, రింకూ, సంజూ, ధ్రువ్‌, నితీశ్‌ రెడ్డి, రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే. మ్యాచ్‌లు జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. 

మరిన్ని

తాజా వార్తలు