బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 19:42 IST

టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌.. జట్లు ఇవే!

సెయింట్‌ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సూపర్‌-8 మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. జట్ల వివరాలు.. భారత్: రోహిత్‌(కెప్టెన్‌), కోహ్లీ, రిషభ్‌, సూర్య, శివమ్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా; ఆస్ట్రేలియా: హెడ్‌, వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, టిమ్‌, వేడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌

మరిన్ని

తాజా వార్తలు