close

Updated : 17/02/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
6.3 సెకన్లలో 100 కి.మీ వేగం!

బీఎండబ్ల్యూ ఎక్స్‌3 జీ రూ.56.5 లక్షలు

దిల్లీ: బీఎండబ్ల్యూ తమ స్పోర్ట్‌ వినియోగ వాహన మోడల్‌లో ‘స్పోర్ట్‌ఎక్స్‌’ పెట్రోల్‌ వేరియంట్‌ ఎక్స్‌3ని మంగళవారం విడుదల చేసింది. 6.3 సెకన్లలో 100 కి.మీ వేగం అందుకునే ఈ కారు ధర రూ.56.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). దీన్ని చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నెల 28 వరకు ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్‌30ఐ స్పోర్ట్‌ఎక్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వినియోగదార్లకు రూ.1.5 లక్షల విలువైన సర్వీస్‌ ప్యాకేజీ, క్యూరేటెడ్‌ ఉపకరణాల ప్యాకేజీ ఉంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావా వెల్లడించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని