కేటీఎం 250 అడ్వెంచర్‌పై రూ.25,000 తగ్గింపు
close

Updated : 17/07/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఎం 250 అడ్వెంచర్‌పై రూ.25,000 తగ్గింపు

దిల్లీ: బజాజ్‌ ఆటో నేతృత్వంలోని ప్రీమియం మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ కేటీఎం తమ 250 అడ్వెంచర్‌ బైక్‌పై రూ.25,000 తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నెల 14 నుంచి ఆగస్టు 31 వరకు ఈ మోడల్‌ను రూ.2.3 లక్షలకే విక్రయిస్తామని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (ప్రొబైకింగ్‌) సుమీత్‌ నారంగ్‌ వెల్లడించారు. ఈ బైక్‌లు 248 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 30 పీఎస్‌ పవర్‌, 24 ఎన్‌ఎం టార్క్‌తో రూపొందాయి. 2012లో దేశీయ విపణిలోకి కేటీఎం అడుగుపెట్టింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని