ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. వడ్డీ రేట్లు
close

Updated : 02/07/2021 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. వడ్డీ రేట్లు

ఎన్ని పెట్టుబడి పథకాలు ఉన్నప్పటికీ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మదుపరులకు నమ్మకం ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై వడ్డీ రేట్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ..  స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు వీటికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో రూ. కోటి లోపు ఎఫ్‌డీలపై వివిధ వ్యవధులకు  పలు బ్యాంకులు అందిస్తోన్న వడ్డీ రేట్లు ఎంత శాతం ఉన్నాయో చూద్దాం..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని