Automobile: 5.6 సెకన్లలోనే 100 కి.మీ. వేగం! - 100 kmph speed in just 6 seconds
close

Published : 04/08/2021 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Automobile: 5.6 సెకన్లలోనే 100 కి.మీ. వేగం!

బీఎండబ్ల్యూ 740ఎల్‌ఐ ఎం స్పోర్ట్‌ ఎడిషన్‌

దిల్లీ: బీఎండబ్ల్యూ ఇండియా తమ ఇండివిడ్యువల్‌ 740ఎల్‌ఐ ఎం స్పోర్ట్‌ ఎడిషన్‌ను దేశంలో మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1.42 కోట్లు (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). చెన్నై ప్లాంట్‌లో  దీన్ని రూపొందించారు. బీఎండబ్ల్యూ వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌కు బుకింగ్‌లు ప్రారంభించామని కంపెనీ తెలిపింది.  3-లీటర్‌ 6-సిలిండర్‌ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు 340 హెచ్‌పీ సామర్థ్యంతో 5.6 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని