ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కనీస రీఛార్జి 79 - Airtel Prepaid Minimum Recharge 79
close

Updated : 29/07/2021 07:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కనీస రీఛార్జి 79

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ప్రారంభ కనీస రీఛార్జిని రూ.79గా చేసినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.49గా ఉన్న పథకాన్ని జులై 29 నుంచి ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ మొత్తానికి రీఛార్జి చేసుకున్న వారికి గడువు తీరే వరకు  సేవలు లభిస్తాయి. రూ.79తో రీఛార్జి చేసుకుంటే 28 రోజులపాటు చెల్లుబాటులో ఉండే 64 నిమిషాల టాక్‌టైం, 200 ఎంబీ డేటా లభిస్తుందని పేర్కొంది. రూ.49 రీఛార్జితో పోలిస్తే నాలుగు రెట్ల టాక్‌టైం, రెట్టింపు డేటా లభిస్తోందని తెలిపింది. గత వారం ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాల అద్దెలనూ పెంచింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని