close

Published : 02/03/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఐఐ- ఏపీ ఛైర్మన్‌గా దాట్ల తిరుపతి రాజు

వైస్‌-ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు

ఈనాడు, హైదరాబాద్‌: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్రప్రదేశ్‌ విభాగం నూతన ఛైర్మన్‌గా దాట్ల తిరుపతి రాజు, వైస్‌-ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.  2021-22 సంవత్సరానికి వీరు ఈ పదవుల్లో ఉంటారు. తిరుపతిరాజు విజయనగర్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉండగా, వెంకటేశ్వరరావు కేసీపీ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌కు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని