బడ్జెట్‌ 2021: మీమ్స్‌ మామూలుగా లేవు! - Budget 2021 memes flood Internet after Nirmala Sitharaman speech
close

Updated : 01/02/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ 2021: మీమ్స్‌ మామూలుగా లేవు!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వేళ కుటుంబాల ఆదాయాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మధ్యతరగతి ఆదాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కాస్తయినా పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి.

వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా ఉంచడంతో సగటు వేతన పెదవి విరిచాడు. అదే సమయంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరచడంతో పాటు, మూడు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాయిలాలు కేటాయించారు ఆర్థిక మంత్రి. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఫన్నీ మీమ్స్‌ హల్‌చల్‌ చేశాయి. వారిలో ఆసక్తికరమైన మీమ్స్‌ మీకోసం..మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని