కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం - Corporates .. covid‌ help
close

Published : 09/05/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం

* సౌదీ అరేబియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, థైవాన్‌, యూఏఈ లాంటి దేశాల్లోని ప్రముఖ తయారీ సంస్థల నుంచి 48 ఆక్సిజన్‌ రవాణా ట్యాంకులను తెప్పించినట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. ఈ ట్యాంకుల ద్వారా 780 టన్నుల ద్రవీకృత ఆక్సిజన్‌ను రవాణాను చేయొచ్చని తెలిపింది.
* రోజులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కేంద్రీకృత కొవిడ్‌ వార్‌ రూమ్‌ను తమ ఉద్యోగుల బృందంతో కలిసి ఏర్పాటు చేసినట్లు కె రహేజా కార్ప్‌ వెల్లడించింది. ఈ వార్‌ రూమ్‌ల ద్వారా సహఉద్యోగులకు, కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు కానీ వారికి కూడా అత్యవసర సేవలను అందిస్తున్నామని పేర్కొంది. పని రోజుల్లో తమకు నచ్చిన సామాజిక సేవను స్వచ్ఛందంగా అందించేందుకు కూడా ఉద్యోగులకు అవకాశం కల్పించామని తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని