close

తాజా వార్తలు

Published : 21/10/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌-19 క్లెయింలు పెరిగాయి

దిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల క్లెయింలలో కొవిడ్‌-19కు సంబంధించినవి దాదాపు 40 శాతం పెరిగాయని బీమా అగ్రిగేటర్‌ పాలసీబజార్‌.కాం నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ఇందులో ఎక్కువగా 60 ఏళ్లకు పైబడిన వారి నుంచి రాగా తర్వాత 41-45 ఏళ్ల మధ్యలో వారు ఎక్కువగా క్లెయిం చేసుకున్నారని నివేదికలో పేర్కొంది. సెప్టెంబరులో మొత్తం ఆరోగ్య బీమా క్లెయింలలో 40శాతం ఇవే ఉన్నాయని వెల్లడించింది. ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్య కాలంలో చూస్తే దాదాపు 26శాతం వరకూ కరోనా చికిత్స క్లెయింలు ఉన్నట్లు తెలిపింది. కొవిడ్‌ చికిత్స కోసం సగటున రూ.1.18-2.19 లక్షల వరకూ బీమా సంస్థలు చెల్లించినట్లు వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.