close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 03:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దైమ్లర్‌ రూ.2277 కోట్ల పెట్టుబడులు

దిల్లీ: చెన్నై సమీపంలోని ఒరగడం ప్లాంటులో వాణిజ్య వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.2277 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ (డీఐసీవీ) గురువారం తెలిపింది. ఇందువల్ల కొత్తగా 400 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ ప్లాంటుపై రూ.5500 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.