పసిడి కనీస దిగుమతి విలువ తగ్గింపు - Depreciation of the minimum import value of cash
close

Updated : 11/03/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి కనీస దిగుమతి విలువ తగ్గింపు

ముంబయి: దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు బంగారం కనీస విలువను 10 గ్రాములకు 543 డాలర్లుగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ విలువ 573 డాలర్లుగా ఉండగా, 30 డాలర్ల మేర కోత విధించింది. డాలర్‌ బలోపేతం కావడం, అమెరికా బాండ్‌లపై ప్రతిఫలాలు పెరగడంతో, పెట్టుబడులు తగ్గి అంతర్జాతీయ విపణుల్లో బంగారం ధర 11 నెలల కనిష్ఠానికి దిగిరావడంతో, ఈ నిర్ణయం తీసుకుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని