Facebook: ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్‌ అగర్వాల్‌ - Facebook India appoints former IAS officer Rajiv Aggarwal as Head of Public Policy
close

Published : 20/09/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Facebook: ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్‌ అగర్వాల్‌

దిల్లీ: ఐఏఎస్‌ మాజీ అధికారి రాజీవ్‌ అగర్వాల్‌ను ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్ పాలసీ విభాగానికి డైరెక్టర్‌గా నియమించింది. రాజీవ్‌ అగర్వాల్‌ గతంలో ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఫేస్‌బుక్‌లో యూజర్ల భద్రత, సమాచార పరిరక్షణ, గోప్యత, ఇంటర్నెట్‌ గవర్నెన్స్ వంటి విభాగాల్లో విధానాల రూపకల్పనకు అగర్వాల్‌ నేతృత్వం వహించనున్నారు. అలాగే ఫేస్‌బుక్‌ ఇండియా ఉన్నత స్థాయి నాయకుల బృందంలో ఒకరిగా మార్గనిర్దేశం చేయనున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని