close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీపీసీఎల్‌ బిడ్‌కు జులై 31 వరకు గడువు

దిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ కోసం బిడ్లు వేసేందుకు గడువును జులై 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాను విక్రయించేందుకు గత నవంబరులో ఆమోదం తెలిపిన మంత్రివర్గం, బిడ్ల కోసం ఈ ఏడాది మార్చి 7న ఆహ్వానించింది. బిడ్లు సమర్పించేందుకు తొలుత మే 2 వరకే గడవు ఇవ్వగా, తదుపరి జూన్‌ 13 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోమారు ఈ గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.