రూ.157.50కే కొవిషీల్డ్‌ టీకా - Govt ordered 10 cr covishield doses from serum
close

Published : 17/03/2021 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.157.50కే కొవిషీల్డ్‌ టీకా

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా 10 కోట్ల డోసులు కావాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్డరు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో డోసు ధర రూ.157.50 (జీఎస్‌టీతో కలిపి)గా అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తరఫున హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ మార్చి 12న ఈ ఆర్డరును పెట్టింది. ఈ డోసుల ఖర్చును ఆరోగ్య మంత్రిత్వ శాఖే భరించనుంది.

ఇవీ చదవండి...

అమెరికాకు కొవాగ్జిన్‌ టీకా

సంపన్నుల ఓటు షేర్లకే


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని