టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వ వాటా విక్రయం! - Govt to sell stake in Tata Comm
close

Published : 13/03/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వ వాటా విక్రయం!

దిల్లీ: టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వం మొత్తం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి కంపెనీలో 26.12 శాతం వాటా ఉంది. 16.12 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా అమ్మనుంది. మిగతా వాటాను టాటా సన్స్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగం పానాటోన్‌ ఫిన్‌వెస్ట్‌కు విక్రయించనుంది. ఆ మేరకు భారత రాష్ట్రపతి, పానాటోన్‌ ఫిన్‌వెస్ట్, టాటా సన్స్‌ మధ్య సవరించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పానాటోన్‌కు ఇప్పటికే 34.8%, టాటా సన్స్‌కు 14.07 శాతం చొప్పున వాటాలున్నాయి. ప్రభుత్వ వాటా విలువ ప్రస్తుత ధరల వద్ద రూ.9601 కోట్లుగా ఉంది.

ఇదీ చదవండి...

ఇండో-పసిఫిక్‌కు భారత్‌ ఓ భరోసా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని