close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హీరో ఎలక్ట్రిక్‌ నైక్స్‌ స్కూటర్లు

ప్రారంభ ధర రూ.63,990

దిల్లీ: హీరో ఎలక్ట్రిక్‌ నైక్స్‌ బీ2బీ స్కూటర్లలో అధునాతన వెర్షన్‌లను విపణిలోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.63,990గా నిర్ణయించారు. బీ2బీ వినియోగదారులు ఈ స్కూటర్లను డెలివరీలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కొత్త వెర్షన్‌లను మరింత శక్తిమంతంగా తీసుకొచ్చామని, ఒకసారి ఛార్జింగ్‌తో కనీసం 82 కి.మీ ప్రయాణం, గరిష్ఠంగా 210 కి.మీ ప్రయాణం చేయొచ్చని కంపెనీ తెలిపింది. కొత్త నైక్స్‌-హెచ్‌ఎక్స్‌ సిరీస్‌ను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మలిచామని హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సోహిందర్‌ గిల్‌ పేర్కొన్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, అధిక బరువు మోసే సామర్థ్యం, స్మార్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.