close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 03:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హోమ్‌ క్రెడిట్‌..1800 తొలగింపులు

దిల్లీ: వినియోగదారులకు రుణాలు అందించే హోమ్‌క్రెడిట్‌ ఇండియా, కొవిడ్‌ సంక్షోభం కారణంగా 1800 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కొత్త ఉద్యోగాలు పొందేందుకు వారికి సహకరిస్తామని పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.