హ్యుందాయ్‌ 7 సీట్ల అల్కజార్‌ - Hyundai Alcazar now with 7 seat
close

Published : 24/03/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యుందాయ్‌ 7 సీట్ల అల్కజార్‌

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తన 7 సీట్ల ప్రీమియం స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) అల్కజార్‌ డిజైన్లను మంగళవారం విడుదల చేసింది. హ్యుందాయ్‌ గ్లోబల్‌ డిజైన్‌ ఐడెంటిటీ ఆఫ్‌ సెన్సువస్‌ స్పోర్టీనెస్‌పై వీటిని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అల్కజార్‌ ఆర్కిటెక్చర్, స్టైలింగ్, టెక్నాలజీలు ముఖ్యమైన డిజైన్‌ అంశాలను ఆధునికంగా, 7-సీట్ల ఎస్‌యూవీకి తగ్గినట్లుగా ఉండేలా చేసిందని తెలిపింది. అల్కజార్‌ నమ్మకమైన, వైవిధ్యమైన రూపును సంతరించుకుందని,  అసాధారణంగా కనిపించేందుకు దీని ప్రత్యేక డిజైన్‌ థీమ్‌ ఉపయోగపడిందని హ్యుందాయ్‌ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని