వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు.. - Interest rates offered by various banks on personal loans
close

Updated : 01/01/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు..

మీరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకొని, నిర్ణీత వ్యవధిలో నెలవారీ వాయిదాల ద్వారా తిరిగి చెల్లించేదాన్నే వ్యక్తిగత రుణం అంటారు. ఈ రుణ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కానీ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు కారు రుణ వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువ అని మీరు గమనించాలి. దీనికి కారణం వ్యక్తిగత రుణాలు అనేవి అసురక్షిత రుణాలు, వీటిని పొందడానికి ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి వాటి ఆధారంగా రుణ మొత్తం, వడ్డీ రేటును రుణదాతలు నిర్ణయిస్తారు.  

వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలను మీకోసం కింద తెలియచేస్తున్నాము. 

(source - livemint)


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని