close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 07/06/2020 04:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎల్‌అండ్‌టీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గాఎ.ఎం.నాయక్‌ పునర్నియామకం

దిల్లీ: ఎల్‌అండ్‌టీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మరో మూడేళ్ల పాటు ఎ.ఎం.నాయక్‌ పునర్నియమితులయ్యారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. అయితే 2020 అక్టోబరు 1 నుంచి మరో మూడేళ్ల కాలానికి ఆయనను పునర్నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.