Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Market Indices trading lower amid weak Global Cues
close

Updated : 28/10/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆరంభంలోనే సూచీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 363 పాయింట్లు దిగజారి 60,780 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 18,092 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఆటో, నెస్లే షేర్లు రాణిస్తుండగా.. హిందాల్కో, టైటాన్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.  


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని