close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/05/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంజ్‌ కారు రుణంపై తీసుకుంటే 3 నెలల తరవాతే ఈఎంఐ

దిల్లీ: కరోనా లాక్‌డౌన్‌కు తోడు ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో మెర్సిడెస్‌ బెంజ్‌ తమ వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో సోమవారం ప్రత్యేక రుణ పథకాలను ప్రకటించింది. ‘విష్‌బాక్స్‌ 2.0’ పేరుతో ప్రారంభమైన ఈ పథకాల్లో తొలి 3 నెలలు ఎలాంటి ఈఎమ్‌ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. తొలి 6 నెలలు తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐలు చెల్లించి, 7 నెల నుంచి సాధారణ ఈఎమ్‌ఐలు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాటు రుణాన్ని పొడిగించుకునే వెసులుబాటు కూడా మెర్సిడెస్‌ బెంజ్‌ తమ ఖాతాదార్లకు కల్పించినట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత గ్యారెంటీ బైబ్యాక్‌ ఆప్షన్‌ ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.