close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా యూనిట్లుగా ఎన్‌టీపీసీ ఆసుపత్రులు

దిల్లీ: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌టీపీసీ కూడా ముందుకు వచ్చింది. తన అన్ని ఆస్పుత్రులను ప్రత్యేక కొవిడ్‌-19 యూనిట్లుగా మార్చుతోంది. ఇప్పటికే తన 45 ఆసుపత్రులు/ఆరోగ్య యూనిట్లను ఐసోలేషన్‌ వార్డులుగా ఉపయోగిస్తోంది. ఈ కేసులను సమర్థంగా నిర్వహించడానికి తగిన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా సమకూర్చుకున్నట్లు ఎన్‌టీపీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని సదుపాయాలతో 121 బెడ్లు సిద్దంగా ఉన్నాయని తెలిపింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.