close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

19 లక్షల నిస్సాన్‌ కార్లు వెనక్కి

డెట్రాయిట్‌: నిస్సాన్‌ నాలుగోసారి తన కార్లను వెనక్కి పిలిచింది. అమెరికా, కెనడాల్లో లక్షల సంఖ్యలో మధ్యస్థాయి కార్లను రీకాల్‌ చేసింది. కారు కదిలేటపుడు లాచ్‌ సమస్య వల్ల బానెట్‌(హుడ్‌) తెరుచుకోవడానికి కారణమవుతుండడం ఇందుకు నేపథ్యం. 2013-2018 మధ్య విడుదలైన అల్టిమా మోడల్‌ కార్లలో ఈ సమస్య ఉండడంతో వాటన్నిటికి వెనక్కి పిలిపిస్తూ కారు యజమానులకు లేఖలు వెళ్లాయి. కాగా, గతంలోనూ(2014, 2015, 2016) వివిధ కారణాల వల్ల ఈ కంపెనీ రీకాల్‌ చర్యలు చేపట్టింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.