close
Array ( ) 1

తాజా వార్తలు

చోదకులకు ఓలా రుణాలు

దిల్లీ: ప్రస్తుత లాక్‌డౌన్‌లో తన చోదకులకు రూ.3,600 వరకు వడ్డీ లేని రుణాలను ఓలా ప్రకటించింది. తద్వారా ఈ సంక్లిష్ట సమయంలో రోజువారీ ఖర్చులకు ఉపయోగపడాలని భావిస్తోంది. అవైల్‌ ఫైనాన్స్‌ అనే మైక్రోఫైనాన్స్‌ సంస్థ ద్వారా మూడు వారాలకు రూ.3,600 వరకు ప్రీ-అప్రూవ్డ్‌ రుణాన్ని ‘సహ్యోగ్‌’ అనే పథకం ద్వారా అందించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆటోలు, క్యాబ్‌లు, టాక్సీలను ఓలా కింద నడుపుతున్న వారు ఈ రుణాలను తీసుకోవచ్చని తెలిపింది. లక్షకు పైగా కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.