close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయిదేళ్లలో 5000 ఐఓటీ పేటెంట్లకు దరఖాస్తు: నాస్‌కామ్‌

దిల్లీ: దేశంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)కి సంబంధించి మొత్తం 6,000 పేటెంట్‌ దరఖాస్తులు (2009-19) దాఖలు కాగా, అందులో 5000 గత అయిదేళ్లలోనే సమర్పించినట్లు ఐటీ సంస్థల సంఘం నాస్‌కామ్‌ వెల్లడించింది. ఇందులో 80 శాతం ఆరోగ్య సంరక్షణ, వాహన రంగానికి సంబంధించిన అప్లికేషన్లు కాగా, 70 శాతం దరఖాస్తులు బహుళజాతి సంస్థల నుంచి, 7 శాతం అంకుర సంస్థల నుంచి వచ్చినట్లు తెలిపింది. హార్డ్‌వేర్‌ విడిభాగాలకు సంబంధించి 95 శాతం ఉన్నట్లు వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.