close
Array ( ) 1

తాజా వార్తలు

వెంటిలేటర్ల తయారీకి సన్నాహాలు: ఎంజీ మోటార్‌

దిల్లీ: ఎంజీ మోటార్‌ ఇండియా తమ హాలోల్‌ ప్లాంటులో వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే జీఈ వంటి 3 వైద్య పరికరాల తయారీ సంస్థలతో చర్చలు కూడా జరిపింది. కరోనా విజృంభిస్తున్న వేళ వెంటిలేటర్ల అవసరాల్ని తీర్చడానికి వీలుగా వాటిని వీలైనంత తక్కువ వ్యయంతో రూపొందిచాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు నమూనా వెంటిలేటర్‌ డిజైన్‌ను రూపొందిస్తున్నామని, వారంలోపు ఇది సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.