close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 03:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.500 కోట్లు: ఆర్‌బీఐ

ముంబయి: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి రూ.500 కోట్ల నిధిని ఆర్‌బీఐ ప్రకటించింది. చిన్న పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిధులు వినియోగిస్తారు. తొలుత రూ.250 కోట్లను ఆర్‌బీఐ అందిస్తుంది. మరో రూ.250 కోట్లను కార్డులు జారీ చేసే బ్యాంకులు, కార్డ్‌ నెట్‌వర్క్‌ సంస్థలు కేటాయిస్తాయి. డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వ్యవస్థలను మరింతగా విస్తరించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.