తగ్గిన పేటీఎం నష్టాలు - Reduced Paytm losses
close

Published : 06/06/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గిన పేటీఎం నష్టాలు

దిల్లీ: పేటీఎం 2020-21లో రూ.1,704 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2019-20లో రూ.2,943.32 కోట్ల నష్టాన్ని ఈ సంస్థ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.3,186 కోట్లుగా నమోదయ్యింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ.3,540.77 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల ఆదాయంపై కరోనా ప్రభావం పడిందని పేటీఎం ప్రతినిధి వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని