రిలయన్స్‌ క్యాప్‌ నష్టం రూ.1649 కోట్లు - Reliance Cap loss was Rs 1649 crore
close

Published : 09/05/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ క్యాప్‌ నష్టం రూ.1649 కోట్లు

దిల్లీ: మార్చి 2021తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ ఏకీకృత నికర నష్టం రూ.1,649 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నష్టం రూ.2,179 కోట్లుగా ఉంది. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.3,780 కోట్ల నుంచి రూ.5,163 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు కూడా రూ.5,846 కోట్ల నుంచి రూ.6,564 కోట్లకు పెరిగాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని