close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవర్‌ ఆఫ్‌ అటార్నీ నిబంధనల అమలు తేదీ పొడిగింపు

దిల్లీ: ట్రేడింగ్‌ మెంబర్స్‌కు లేదా క్లియరింగ్‌ సంస్థలకు క్లయింట్లు సమర్పించాల్సిన పవర్‌ ఆఫ్‌ అటార్నీకి సంబంధించిన నిబంధనల అమలును 2020 ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించినట్లు సెబీ తెలిపింది. పవర్‌ ఆఫ్‌ అటార్నీని దుర్వినియోగం చేయకుండా నియంత్రించే ఉద్దేశంతో ఈ నిబంధనలను రూపొందించింది. వాస్తవానికి జూన్‌ 1 నుంచే ఇవి అమల్లోకి రావాల్సి ఉండగా ఆగస్టు 1వ తేదీకి పొడిగించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.