నష్టాల్లో ముగిసిన సూచీలు - Sensex dips 350 pts
close

Updated : 20/05/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో ముగిసిన సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు ఓ నష్టాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 337 నష్టపోయి 49,546 వద్ద.. 124 పాయింట్లు నష్టపోయి నిఫ్టీ 14,906 వద్ద స్థిరపడ్డాయి. ఆటోమోటీవ్‌ యాక్సిస్‌, లా ఒపాల ఆర్‌జీ లిమిటెడ్‌, టీసీఐ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా సిమెంట్స్‌, టీవీ టుడే నెట్‌వర్క్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. గోదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌, క్లారియంట్‌ కెమిక్స్‌, సెయిల్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌, బిర్లా కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈ రియాల్టీ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా.. లోహ రంగ సూచీ అత్యధిక నష్టాల్లో ఉంది. 

అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. అమెరికాలో డోజోన్స్‌ సూచీ ప్రీమార్కెట్లో 200 పాయింట్లు పతనమైంది. ఇక నాస్‌డాక్‌ సూచీలు మెటల్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో విక్రయాలు జరిగాయి. ఎఫ్అండ్‌వో కాంట్రాక్టుల్లో కూడా అమ్మకాలు బాగా జరిగాయి. దీంతోపాటు ఎఫ్‌పీఐల విక్రయాలు జతకలిశాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని