లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Sensex up by 300 pts
close

Published : 29/12/2020 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 10:14 గంటల సమయంలో సెన్సెక్స్‌ 316 పాయింట్లు లాభపడి 47,666 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 13,956 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.41 వద్ద కొనసాగుతోంది. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, ఐటీసీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. జేఎస్‌డబ్ల్యూ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని