close

Updated : 20/01/2021 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్థిక సలహాదార్ల కోసం ప్రత్యేక పాలసీ

ఐఆర్‌డీఏఐ ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సలహాదారులు, ఏజెంట్లు, బ్రోకర్లు, బీమా మార్కెటింగ్‌ సంస్థలు, వెబ్‌ అగ్రిగేటర్ల కోసం ప్రత్యేక నష్టపరిహార (ఇండెమ్నిటీ) పాలసీ తీసుకురావాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్యానెల్‌ సూచించింది. వృత్తి నిపుణులు, సంస్థలు ఇచ్చిన సలహాల వల్ల మోసపోయామని పేర్కొంటూ, ఎవరైనా నష్టపరిహారం కోసం దావాలు వేసినప్పుడు ఈ ఇండెమ్నిటీ పాలసీ వారికి రక్షణ కల్పిస్తుంది. ఐఆర్‌డీఏఐ నియమించిన కమిటీ ఈ ప్రామాణిక పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలను చేసింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని