close

తాజా వార్తలు

Published : 22/09/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్‌క్యాప్‌ ఆస్తుల నగదీకరణ మొదలు

దిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌(ఆర్‌క్యాప్‌) ఆస్తుల నగదీకరణ ప్రక్రియ మొదలుపెట్టినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తన డిబెంచర్‌ హోల్డర్లు, ఇతర రుణదాతలకు ఈ కంపెనీలు చెల్లింపు చేయలేక పోయింది. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌, రిలయన్స్‌ హెల్త్‌, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వంటి రిలయన్స్‌ క్యాపిటల్‌ ఆస్తులతో పాటు.. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(49% వాటా) వంటి ఇతర ఆస్తులు ఈ కంపెనీకి ఉన్నాయి. నగదీకరణ ప్రణాళికపై రిలయన్స్‌ క్యాపిటల్‌ను సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు. రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన మొత్తం రూ.15,000 కోట్ల రుణాల్లో డిబెంచర్‌ హోల్డర్లకే 99 శాతం వాటా ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.