close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీఎస్‌-6 ప్రమాణాలతో సుజుకీ గిక్సర్‌

దిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా తన 250 సీసీ మోటర్‌సైకిల్‌ గిక్సర్‌ మోడల్‌ను బీఎస్‌-6 ప్రమాణాలతో అందుబాటులోకి తెచ్చింది. గిక్సర్‌ 250 ధర రూ.1,63,400 కాగా, గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 రూ.1,74,000 (దిల్లీ, ఎక్స్‌షోరూం) ధరలో లభ్యం కానుంది. గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250లో మోటోజీపీ ఎడిషన్‌ను కూబా బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించింది. దీని ధర రూ.1,74,900. ప్రత్యేకంగా భారత్‌ విపణి కోసం సుజుకీ ఆయిల్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించి వీటిని అభివృద్ధి చేశామని కంపెనీ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.