మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. అద్బుత‌ లాభాలు తెచ్చిన 5 షేర్లు..  - Top-5-stocks-that-gave-big-returns-even-when-markets-went-into-losses
close

Updated : 09/04/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. అద్బుత‌ లాభాలు తెచ్చిన 5 షేర్లు.. 

మార్కెట్ల‌లో అనిశ్చితి ఏర్ప‌డిన‌ప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు గణనీయమైన నష్టాలను చవిచూస్తారు. న‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగితే లాభాలు వ‌స్తాయి. మార్కెట్ల‌లో కొంత రిస్క్ ఎప్పుడైనా ఉంటుంది కానీ, మంచి పెట్టుబడి వ్యూహాలకు కట్టుబడి ఉండటం, నష్టాన్ని అధిగ‌మ‌మించే ప్ర‌ణాళిక‌ల‌ ద్వారా, ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చు. మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నప్పటికీ గ‌త రెండు నెల‌ల్లో మంచి లాభాల‌ను ఆర్జించిన ఐదు షేర్లు, వాటి ప్ర‌స్తుత విలువ, ఎంత లాభం గ‌డించాయో త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు చూద్దాం. 

1. అదాని టోట‌ల్ గ్యాస్‌
ఫిబ్ర‌వ‌రి 15,2021 నాటికి షేరు ధ‌ర రూ.427.15
ఏప్రిల్ 6,2021 నాటికి షేరు  ధ‌ర రూ.1204.35

లాభం - 182 శాతం

2. హిందుస్థాన్ కాప‌ర్‌
ఫిబ్ర‌వ‌రి 15,2021 నాటికి షేరు ధ‌ర రూ.75.30
ఏప్రిల్ 6,2021 నాటికి షేరు  ధ‌ర రూ.138.25

లాభం - 84శాతం

3. స‌రిగ‌మ ఇండియా లిమిటెడ్
ఫిబ్ర‌వ‌రి 15,2021 నాటికి షేరు ధ‌ర రూ.1068.60
ఏప్రిల్ 6,2021 నాటికి షేరు  ధ‌ర రూ.1776.35

లాభం - 66శాతం

4. ప్ర‌కాశ్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌
ఫిబ్ర‌వ‌రి 15,2021 నాటికి షేరు ధ‌ర రూ.49.65
ఏప్రిల్ 6,2021 నాటికి షేరు  ధ‌ర రూ.82.15

లాభం - 65శాతం

5. మేఘ‌మ‌ణి ఆర్గానిక్స్ లిమిటెడ్‌
ఫిబ్ర‌వ‌రి 15,2021 నాటికి షేరు ధ‌ర రూ.78.85
ఏప్రిల్ 6,2021 నాటికి షేరు  ధ‌ర రూ.127.75

లాభం - 65శాతం

గ‌మ‌నిక‌.. మేము వ్యక్తిగత స్టాక్‌లను సిఫారసు చేయ‌డం లేదు. కేవ‌లం అవ‌గాహ‌న కోసం ఈ వివ‌రాల‌ను తెలియ‌జేస్తున్నాము. షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు దయచేసి వాటి వివ‌రాల‌ను పూర్తిగా తెలుసుకోండి. నిపుణులను సంప్ర‌దించండి. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని