ఏప్రిల్‌ 1 నుంచి టయోటా ధరల పెంపు - Toyota Kirloskar hikes rates
close

Updated : 28/03/2021 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏప్రిల్‌ 1 నుంచి టయోటా ధరల పెంపు

దిల్లీ: వచ్చే నెల నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ముడి చమురు ధరలు పెరగడంతో ఆ భారాన్ని కొంత మేర తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుత క్లిష్ట సమయంలో పెరిగిన వ్యయాల భారాన్ని చాలా వరకు భరించేందుకు ప్రయత్నించాం. స్వల్ప భారాన్ని మాత్రమే ధరల పెంపు రూపంలో వినియోగదారులకు బదిలీ చేస్తున్నామ’ని కంపెనీ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని