టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 125 రేస్‌ ఎక్స్‌పీ స్కూటర్‌ - Tvs Ntorq Scooter released
close

Published : 07/07/2021 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 125 రేస్‌ ఎక్స్‌పీ స్కూటర్‌

దిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తమ 125 సీసీ స్కూటర్‌ ఎన్‌టార్క్‌ 125 రేస్‌ ఎక్స్‌పీని మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.83,275 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఈ స్కూటర్‌ 2 రకాల డ్రైవింగ్, 10.2 హెచ్‌పీ పవర్, వాయిస్‌ అసిస్ట్, కనెక్టెడ్‌ టెక్నాలజీ వంటి సదుపాయాలతో రూపొందింది. వినియోగదార్లు రేస్‌ మోడ్, స్ట్రీట్‌ మోడ్‌లను ఒక స్విచ్‌తో వెంటనే మార్చుకోవచ్చు. రేస్‌ మోడ్‌లో హైవేల మీద 98 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మంచి అనుభూతిని పొందవచ్చు. స్ట్రీట్‌ మోడ్‌ ఎంపిక చేసుకుంటే నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితులకు తగ్గట్లు ప్రయాణం సాగించవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని