యూకో బ్యాంక్‌ రూ.500 కోట్ల సమీకరణకు సన్నాహాలు - UCO Bank prepares to raise Rs 500 crore
close

Published : 20/06/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూకో బ్యాంక్‌ రూ.500 కోట్ల సమీకరణకు సన్నాహాలు

దిల్లీ: టైర్‌-2 మూలధనం కింద రూ.500 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనకు వచ్చే వారం డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ వెల్లడించింది. జూన్‌ 23న జరగనున్న బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని