close

తాజా వార్తలు

Published : 06/08/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

140 మంది ఇంజినీర్ల నియామకం: ఉబర్‌

బెంగళూరు/దిల్లీ: వేర్వేరు సాంకేతిక బృందాల కోసం హైదరాబాద్‌, బెంగళూరులలో 140 మంది ఇంజినీర్ల నియామకం చేపట్టినట్లు క్యాబ్‌ బుకింగ్‌ సంస్థ ఉబర్‌ ప్రకటించింది. ప్రయాణికులు, డ్రైవర్ల వృద్ధి నమోదు, డెలివరీ, వినియోగదారుల సేవలకు సంబంధించి నూతన ఉత్పత్తులను ఈ బృందాలు తయారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరులలో ఈ సంస్థకు 600 మంది ఉద్యోగులున్నారు. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో, 600 మంది సిబ్బందిని భారత్‌లో  తొలగిస్తున్నట్లు గత మే నెలలో ఉబర్‌ ప్రకటించిన సంగతి విదితమే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.