టర్మ్ బీమా ప్లాన్ ప్రీమియం వివరాలు.. - check-various-insurance-companies-term-policy-premiums
close

Published : 26/12/2020 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టర్మ్ బీమా ప్లాన్ ప్రీమియం వివరాలు..

జీవిత బీమా అనేది మీ డబ్బును రెట్టింపు చేసుకునే పెట్టుబడి సాధనం కాదు, ఇది మీ ప్రియమైన వారికి ఆర్థిక రక్షణ కల్పించే పధకం మాత్రమే. ఇందులో టర్మ్ బీమా పాలసీ అనేది అత్యంత సమర్థవంతమైన పధకం. ఇందులో మీరు కేవలం బీమా కోసం మాత్రమే ప్రీమియంను చెల్లిస్తారు, పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత మీకు డబ్బు తిరిగి రాదు. ఒకవేళ పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణించినట్లైతే, అప్పుడు నామినీకి బీమా సంస్థ భారీ కార్పస్ ను చెల్లిస్తుంది.

టర్మ్ పాలసీ తీసుకునే ముందు పాలసీ ప్రీమియం, బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డును ఒకసారి పరిశీలించండి. అలాగే ఆన్లైన్ ద్వారా టర్మ్ పాలసీ తీసుకోవాలనుకునే వారు క్లవర్ ఫాక్స్, పాలసీ బజార్ వెబ్ సైట్ లను సందర్శించడం మంచిది.

ఉదాహరణకు 30,35,40 సంవత్సరాల వయస్సులో వివిధ రకాల బీమా సంస్థలు అందించే రూ. కోటి టర్మ్ బీమా పాలసీ కోసం మీరు ఎంత ప్రీమియం చెల్లించాలో వివరంగా కింద తెలియచేశాము.

term plan.png

(source- livemint)

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని