సాంకేతికతతో రోజుకు కోటి మందికి టీకా - daily we can give vaccine to 1 cr with the help of technology
close

Updated : 21/04/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాంకేతికతతో రోజుకు కోటి మందికి టీకా

మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కొవిడ్‌ టీకా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆహ్వానం పలుకుతున్నాం. దేశంలో 50,000 కేంద్రాలు ఏర్పాటు చేస్తే, సాంకేతికత వినియోగించి, క్రమబద్ధమైన విధానాలతో రోజుకు 50 లక్షల నుంచి కోటి మంది వరకు టీకా ఇవ్వొచ్చు. ఇప్పటికే సాంకేతికత సాయంతో రోజుకు 20-30 లక్షల మందికి ఇచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దాం. కొద్ది నెలల కిందట నేషనల్‌ హెల్త్‌ అథారిటీ బాధ్యతలు చేపట్టిన ఆర్‌.ఎస్‌. శర్మ ఇందులో కీలక పాత్ర పోషించారు. టీకాలను భారీ స్థాయిలో ఇవ్వడానికి తొమ్మిది, 10 నెలలకు ముందే డిజిటల్‌ వసతుల మెరుగుదలపై ఒక ప్రణాళిక సిద్ధం చేశా. టీకా వేయగానే, ఆధార్‌ ఆధారంగా డిజిటల్‌ ధ్రువీకరణ పత్రం ఇస్తున్న ఏకైక దేశం మనదే.

- ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ఆధార్‌ సృష్టికర్త నందన్‌ నీలేకని


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని