close
Array ( ) 1

తాజా వార్తలు

అరచేతిలో కొవిడ్‌ జ్ఞాన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనాపై అవగాహన, వదంతుల కట్టడికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) కేంద్రం ‘కొవిడ్‌ జ్ఞాన్‌’ పేరిట ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీన్ని వేదికగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వందలాది శాస్త్రవేత్తలను ఒక్కతాటిపైకి తీసుకొస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప్రక్రియలో టీఐఎఫ్‌ఆర్‌తోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టాటా మెమోరియల్‌ సెంటర్లు భాగం కానున్నాయి. ఈ మేరకు వివరాలను హైదరాబాద్‌ కేంద్రం అధికారులు శనివారం వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.