close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికా నుంచి ఔషధాల ఉపంసహరణ

దిల్లీ: తయారీ లోపాలున్న ఔషధాలను అమెరికా విపణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు లుపిన్‌, అరబిందో ఫార్మా, మార్క్‌సాన్స్‌ ఫార్మా, అలెంబిక్‌ ఫార్మా తెలిపాయి. మధుమేహ మందును లుపిన్‌, మార్క్‌సాన్స్‌ ఫార్మా, మానసిక వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలను అరబిందో, అలెంబిక్‌ వెనక్కి తెప్పిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.