close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/07/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీడీపీ -4.5 శాతం: ఫిక్కీ సర్వే

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4.5 శాతం మేర క్షీణించొచ్చని తమ సర్వేలో అంచనాలు వ్యక్తమైనట్లు ఫిక్కీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో వేసిన అంచనా ప్రకారం జీడీపీ వృద్ధి 5.5 శాతం. అయితే కొవిడ్‌-19 వల్ల ఆర్థిక, ప్రజల ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని తెలిపింది. జీడీపీ కనిష్ఠంగా -6.4 శాతంగా, గరిష్ఠంగా 1.5 శాతం మేర నమోదవ్వచ్చనే అంచనాలు వ్యక్తమయ్యాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.