close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంపోజిషన్‌ డీలర్లకు వార్షిక రిటర్న్‌ల గడువు పొడిగింపు

దిల్లీ: జీఎస్‌టీ కాంపోజిషన్‌ డీలర్లకు వార్షిక రిటర్న్‌లను దాఖలు చేసే గడువును ఆగస్టు 31వ తేదీకి ప్రభుత్వం పొడిగించింది. ‘2019-20 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీఆర్‌-4 వార్షిక రిటర్న్‌లను సమర్పించేందుకు గడువు తేదీని జులై 15 నుంచి ఆగస్టు 31వ తేదీకి పొడిగించామ’ని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ఓ నోటీఫికేషన్‌ జారీ చేసింది. రూ.1.5 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవరు ఉన్న పన్ను చెల్లింపుదార్లు జీఎస్‌టీలోని కాంపోజిషన్‌ విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో తయారీదార్లు, వ్యాపారులు 1 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. రెస్టారెంట్లకు 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.